• facebook
  • whatsapp
  • telegram

6న ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు 

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు రేపు ఆగ‌స్టు 6న 5 గంటలకు విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. పరీక్షా ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.


 

Posted Date : 05-08-2021