• facebook
  • whatsapp
  • telegram

03-08-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. బాసర ట్రిపుల్‌ ఐటీలో 

‣ సీటు ఖరారు ఇలా..

దేవరుప్పుల,(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: ఉన్నత పాఠశాల విద్యార్థులు కలలుకనే బాసర ట్రిపుల్‌ ఐటీలో స్థానం ఈసారి మరింత కఠినం కానుంది. సాధారణంగా వివిధ సామాజిక రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకొని పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో పదికి పది జీపీయే సాధించిన విద్యార్థులకు స్థానం లభిస్తుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. ఇలా పరీక్షలు.. అలా ఫలితాలు 

‣ ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల రికార్డు

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షలు ముగిసిన కొన్ని గంటల్లోనే ఫలితాలు ప్రకటించి ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఇంజినీరింగ్‌ కళాశాల రికార్డు సృష్టించింది. మొదటి నుంచి చివరి వరకు పరీక్షల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహించడంతో త్వరగా ఫలితాలు వెల్లడయ్యాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఫార్మెటివ్‌ రాత పరీక్షకు 70%  వెయిటేజీ

‣ అంతర్గత మార్కుల ఆధారంగా  2020-21 పదో తరగతి ఫలితాలు

‣ ఏ పరీక్షలు రాయని వారికి కనీస ఉత్తీర్ణత మార్కులు

‣ 2019-2020 విద్యార్థులకూ గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు

ఈనాడు, అమరావతి: పదో తరగతి ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ఉద్యోగాల భర్తీలో దివ్యాంగుల రిజర్వేషన్‌ మరో పదేళ్లు

ఈనాడు డిజిటల్, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీలో దివ్యాంగుల రిజర్వేషన్‌ను ప్రభుత్వం మరో 10 ఏళ్లు పొడిగించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. అన్ని భారతీయ భాషల్లోనూ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు

దిల్లీ: ఆంగ్లం నుంచి ఒకే సమయంలో 11 భారతీయ భాషల్లోకి అనువాదం చేస్తున్న కృత్రిమ మేధ పరికరం రూపకల్పనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను అన్ని భారతీయ భాషల్లోనూ అందించాలన్నది తన చిరకాల స్వప్నమని తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 03-08-2021