• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఏపీవీవీపీ, గుంటూరులో 18 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), గుంటూరు పరిధిలోని ప్రాంతీయ వైద్యశాల బాపట్ల, నరసరావుపేటలో కింది పోస్టుల భర్తీకి ఔట్‌సోర్సింగ్‌ (పొరుగు సేవల) పద్ధతిలో దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 18

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) సైనిక్‌ స్కూల్‌, ఇంఫాల్‌లో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, సైనిక్‌ స్కూల్‌ సొసైటీకి చెందిన ఇంఫాల్‌ (మణిపూర్‌)లోని సైనిక్‌ స్కూల్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 16

పోస్టులు - ఖాళీలు: ల్యాబ్ అసిస్టెంట్‌-01, జనరల్‌ ఎంప్లాయీ (రెగ్యులర్‌, ఒప్పంద)-15.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) డీఎంహెచ్ఓ, నల్గొండలో ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నల్గొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 45

1) ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: 08

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) రిమ్స్‌, ఆదిలాబాద్‌లో 132 పోస్టులు 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) సంబంధిత మెడికల్‌ కాలేజ్‌, జనరల్ హాస్పిటల్‌, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 132

1) రిమ్స్‌మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌: 91

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 03-08-2021