• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) యూపీఎస్సీ - సీడీఎస్ ఎగ్జామ్ (2), 2021 

యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్‌)(2), 2021 ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది.

* కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్ (2), 2021

మొత్తం ఖాళీలు: 339

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎగ్జిక్యూటివ్‌లు

మొత్తం ఖాళీలు: 920

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) బెల్‌, బెంగళూరులో 511 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 511

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) రైట్స్‌లో 48 ఇంజినీరు పోస్టులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన గురుగావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం ఖాళీలు: 48

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 05-08-2021