• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ప్రవేశాలు నిర్వహించి, ఫీజులను వసూలు చేసిన యాజమాన్యాలు వాటిని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించనున్నామని, నోటిఫికేషన్‌కు ముందే పొందిన ప్రవేశాలను బోర్డు ఆమోదించదని వెల్లడించారు. అనధికారికంగా ప్రవేశాలు నిర్వహించిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


 

Posted Date : 05-08-2021