• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్‌

ఐసొల్యూషన్స్‌ సంస్థ ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఫుల్‌స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలపర్‌

పేపర్ ప్లేన్ సంస్థ ఫుల్‌స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఫుల్‌స్టాక్‌ జావాస్క్రిప్ట్‌ డెవలపర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

సిస్కో సంస్థ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 03-08-2021