• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గేట్‌ - 2022 

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ), నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎన్ఐటీ)ల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌(గేట్‌) 2022 సంవ‌త్స‌రానికిగాను నోటిఫికేష‌న్ వెలువ‌డింది. దీనిని ఐఐటీ-ఖరగ్‌పూర్‌ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు...

* గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌ (గేట్‌)-2022

అర్హ‌త‌: గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ/ ఆర్కిటెక్చ‌ర్‌/ సైన్స్‌/ కామ‌ర్స్‌/ ఆర్స్ట్‌) ఉత్తీర్ణ‌త‌, డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారు అర్హులు.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్ట్‌ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1500.

ముఖ్యమైన తేదీలు: 

* ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 30.08.2021.

* ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులకి చివరి తేది: 24.09.2021.

* అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీ: 03.01.2022.

గేట్‌ 2022 ప‌రీక్ష తేదీలు: 2021, ఫిబ్రవరి 05 నుంచి 13 వరకు.

ఫలితాల వెల్లడి తేది: 17.03.2022.
 

Notification Information

Posted Date: 01-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :