Q. ఆదిలాబాద్ 'జైనాథ్ ఆలయం' దేనికి ప్రసిద్ధి?

  • శ్రీలక్ష్మీ సరస్వతి
  • లక్ష్మీ నారాయణ స్వామి
  • లింగమంతుల స్వామి
  • రాజరాజేశ్వర స్వామి
Answer: లక్ష్మీ నారాయణ స్వామి

Q. నోటాను (None of the Above) 2013లో తొలిసారిగా ఏ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు?

  • గోవా
  • దిల్లీ
  • హరియాణా
  • కేరళ
Answer: దిల్లీ

Q. కిందివాటిలో సాత్పుర అజంతా కొండల మధ్య నుంచి ప్రవహించే నది?

  • నర్మద
  • తపతి
  • సబర్మతి
  • గోదావరి
Answer: తపతి

Q. న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి, డ్యుటీరియం ఆక్సైడ్ తయారీలో ఉపయోగించేది?

  • యురేనియం
  • జిర్కానా
  • భారజలం
  • టైటానియం
Answer: భారజలం

Q. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ చట్టానికి 2018, ఆగస్టు 17న రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2018, మే 31 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం దేశంలో మొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు?

  • మణిపూర్
  • పంజాబ్
  • హరియాణా
  • అసోం
Answer: మణిపూర్

Q. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ రాజకీయ వ్యవస్థ నుంచి గ్రహించారు?

  • దక్షిణాఫ్రికా
  • తూర్పు ఆఫ్రికా
  • దక్షిణాసియా
  • ఆస్ట్రేలియా
Answer: దక్షిణాసియా

Q. ‘తెలుగు రాయ స్థాపనాచార్య’ అనే బిరుదు గలవారు?

  • సింఘన
  • రేచర్ల రుద్రయ
  • గణపతి దేవుడు
  • ప్రతాపరుద్రుడు
Answer: సింఘన

Q. బాక్సైట్‌ నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?

  • మహారాష్ట్ర
  • ఒడిషా
  • బిహార్‌
  • గుజరాత్‌
Answer: ఒడిషా

Q. పంచాయతీరాజ్‌ సంస్థల అకౌంట్లు దేని ఆధారంగా ఉంటాయి?

  • హైబ్రిడ్‌ పద్ధతి
  • డబుల్‌ ఎంట్రీ పద్ధతి
  • సింగిల్‌ ఎంట్రీ పద్ధతి
  • ఏదైనా అనువైన పద్ధతి
Answer: డబుల్‌ ఎంట్రీ పద్ధతి

Q. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ ఎక్కడ ఉంది.

  • బెంగళూరు
  • దిల్లీ
  • హైదరాబాద్‌
  • పట్నా
Answer: హైదరాబాద్‌